మెడ నొప్పి: కారణాలు, నివారణ మరియు దీర్ఘకాలిక ఉపశమనానికి సులభమైన చర్యలు

PACE Hospitals

Listen to

మెడ నొప్పి అనేది సాధారణ సమస్య, ఇది సరిగ్గా కూర్చోకపోవడం కానీ నిల్చోకపోవడం కానీ, కండరాలు లాగడం వల్ల కానీ, గాయం, లేదా ఆర్థరైటిస్, హెర్నియేటెడ్ డిస్క్ వంటి వైద్య పరిస్థితుల వల్ల కలుగుతుంది. ఇది కండరాల దృఢత్వం, శరీర శక్తి తగ్గడం మరియు అసౌకర్యానికి కారణమవుతుంది, కొన్నిసార్లు నొప్పి భుజాలు లేదా చేతులకు కూడా వ్యాపిస్తుంది. ఎక్కువ సమయం స్క్రీన్ ముందు కూర్చోవడం, ఒత్తిడి కి లోనవ్వడం మరియు అసహజ స్థితిలో నిద్రపోవడం వంటి కారణాలు లక్షణాలను మరింత తీవ్రంగా మారుస్తాయి. మెడ నొప్పికి విశ్రాంతి తీసుకోవడం, సాధారణ స్ట్రెచింగ్ చేయడం, వేడి లేదా చలి చికిత్స, మరియు నొప్పి నివారక మాత్రలు వాడటం వంటి చికిత్సలు ఉపయోగిస్తారు.


తీవ్రమైన పరిస్థితుల్లో, ఫిజికల్ థెరపీ లేదా వైద్య చికిత్స అవసరం కావచ్చు. సరైన శరీర స్థితి పాటించడం, చురుకుగా ఉండటం మరియు ఎర్గనామిక్ సపోర్ట్ మెడ నొప్పిని నివారించడంలో సహాయపడుతుంది నొప్పి తగ్గకుండా ఉంటే లేదా నొప్పితో పాటు సున్నితత్వం లేదా బలహీనత ఉంటే, వైద్య సహాయం తీసుకోవడం ముఖ్యం.


ఈ మెడ నొప్పి పాడ్కాస్ట్ ఎపిసోడ్‌లో, మనం ఈ సాధారణ వైద్య పరిస్థితిని పరిశీలించి, ఇది జీవితం మరియు కదలికపై ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసుకోబోతున్నాం. "పేలవమైన శరీర స్థితి మరియు కండరాల ఒత్తిడి, ఆర్థరైటిస్ లేదా హెర్నియేటెడ్ డిస్క్‌ వంటి అంతర్లీన వైద్య సమస్యలు మెడ నొప్పికి కారణాలు కావచ్చు.


మెడ నొప్పి యొక్క లక్షణాలు మరియు సంకేతాలను అర్థం చేసుకోవడం, సకాలంలో జరగాల్సిన చికిత్స, చికిత్స చేయకపోతే ఉండే సంక్లిష్టతలు మరియు మెడ నొప్పికి వివిధ కారణాలకు తాజా చికిత్స పద్ధతులు మరియు నివారణ చర్యల గురించి తెలుసుకోవడానికి, డాక్టర్ రఘురాం, పేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్‌ లో తప్పకుండా వినండి. డాక్టర్ రఘురాం గారు ఆర్థోపెడిక్ కన్సల్టెంట్, ట్రామా, భుజం మరియు మోకాలి ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, హిప్ మరియు మోకాలి జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్, పేస్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్.

      Share on

      Request an appointment

      Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868

      Appointment request - health articles

      Recent Articles

      Breast Cancer Symptoms, Causes, Types, Stages & Treatment in Telugu | Breast Cancer in Telugu
      By PACE Hospitals October 29, 2025
      రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ములో ఏర్పడే తీవ్రమైన వ్యాధి. దీని లక్షణాలు, కారణాలు, దశలు, నిర్ధారణ, చికిత్స మరియు నివారణ పద్ధతులను వివరంగా తెలుసుకోండి.
      Kidney stone Doctor in Hyderabad | best doctor for kidney stone in Hyderabad
      By PACE Hospitals October 29, 2025
      Consult the best kidney stone specialist in Hyderabad at PACE Hospitals for accurate diagnosis, advanced kidney stone treatment, and trusted long-term care.
      Best doctor for liver cirrhosis in India | liver cirrhosis specialist in Hyderabad
      By PACE Hospitals October 28, 2025
      Consult the best liver cirrhosis specialist in Hyderabad at PACE Hospitals for accurate diagnosis, advanced treatments and therapies, and trusted long-term liver care.
      World Psoriasis Day 29 October 2025 - Importance, Theme & History | World Psoriasis Day
      By PACE Hospitals October 28, 2025
      World Psoriasis Day 2025 raises awareness about psoriasis and skin health. Discover its theme, history, and why global support and understanding matter.
      World Stroke Day 29 October 2025 - Theme, History and Importance | World Stroke Day
      By PACE Hospitals October 28, 2025
      World Stroke Day 2025 spreads global awareness about stroke. Discover its theme, history, and importance of early detection and prevention.
      best piles doctor in hyderabad | piles specialist in hyderabad | piles doctor near me
      By PACE Hospitals October 27, 2025
      Consult the best piles doctor in Hyderabad at PACE Hospitals for accurate diagnosis, personalised care, and advanced treatment for all types of piles and related conditions.