స్కోలియోసిస్: రకాలు, లక్షణాలు, కారణాలు & చికిత్సపై స్పైన్ సర్జన్ వివరణ

PACE Hospitals

స్కోలియోసిస్ (Scoliosis) అనేది వెన్నెముక ఒకవైపు వంగిపోయే సమస్య. ఇది “S” లేదా “C” ఆకారంలో కనిపించవచ్చు. ఇది సాధారణంగా పిల్లలలో ఎదుగుదల సమయంలో ఎక్కువగా కనిపించేది అయినా, వయస్సు పెరిగిన వారిలో డిజెనెరేటివ్ మార్పుల కారణంగా కూడా ఇది సంభవించవచ్చు. దీని లక్షణాలు — భుజాలు లేదా హిప్స్ ఒకవైపు తక్కువగా కనిపించడం, వెన్నెముక వంకరగా ఉండటం, నడుము నొప్పి, త్వరగా అలసిపోవడం వంటివి. దీనికి కారణాలు జన్యుపరంగా ఉండవచ్చు, లేకపోతే నరాల లేదా మసిల్స్ సంబంధిత సమస్యలు, లేదా పుట్టుకతోనే వెన్నెముక లోపాలు కావచ్చు, లేదా ఇతర తెలియని కారణాల వల్ల కూడా కలగవచ్చు.


ఈ అవగాహన వీడియోలో ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ యు ఎల్ సందీప్ వర్మ గారు, స్కోలియోసిస్ రకాలు, ప్రధాన కారణాలు, లక్షణాలు, మరియు నిర్ధారణకు ఉపయోగించే పరీక్షలు — శారీరక పరీక్షలు, ఎక్స్-రేలు (X-ray), ఎంఆర్ఐ స్కాన్లు (MRI Scan) గురించి వివరంగా తెలియజేస్తారు. అలాగే స్కోలియోసిస్ చికిత్సా విధానాలు — ఫిజియోథెరపీ (Physiotherapy), బ్రేస్ (Brace) ఉపయోగం, శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితులు వంటి విషయాలపై స్పష్టమైన అవగాహన కలిగిస్తారు. ఈ వీడియో ద్వారా స్కోలియోసిస్ను ప్రారంభ దశలోనే గుర్తించి, సరైన చికిత్స తీసుకుని దీర్ఘకాలిక సమస్యలను నివారించుకునే అవకాశం ఉంటుంది.



Related Articles

Scoliosis Treatment, Types, Symptoms, Causes Explained by Dr. U L Sandeep Varma from PACE Hospitals
By PACE Hospitals • July 18, 2025
In this video, Dr. U L Sandeep Varma from PACE Hospitals explains the types, causes, symptoms, and treatments of Scoliosis for better understanding and management of the condition.
Scoliosis awareness podcast in Telugu with Dr UL Sandeep Varma from PACE Hospitals, Hyderabad
By PACE Hospitals • March 20, 2025
స్కోలియోసిస్ పై డాక్టర్ సందీప్ వర్మ ప్రత్యేక పాడ్‌కాస్ట్! కారణాలు, లక్షణాలు, చికిత్స ఎంపికలు మరియు వెన్నెముక ఆరోగ్య రహస్యాలు తెలుసుకోండి.
Scoliosis treatment in India | scoliosis meaning | scoliosis causes and Symptoms | scoliosis spine
By PACE Hospitals • July 2, 2024
Scoliosis is an abnormal sideways curvature of the spine. Learn its symptoms, causes, types, diagnosis, and treatment options for children and adults.


Share on

Request an appointment

Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868

Appointment request - health articles

Recent Articles

World Rabies Day, 28 September 2026 - Necessity, Theme & First aid | Theme of World Rabies day 2026
By PACE Hospitals • September 26, 2026
World Rabies Day 2026, observed on 28 September, raises awareness about rabies prevention, its importance, and essential first aid after animal bites.
World Heart Day, 2026 | Theme, History & Importance | Theme of World Heart Day 2026
By PACE Hospitals • September 26, 2026
World Heart Day 2026, observed on September 29, raises awareness about heart health, its importance, and preventing cardiovascular diseases worldwide.
World Contraception Day 2026– Theme, History, Importance, Concepts & Statistics
By PACE Hospitals • September 25, 2026
Learn about World Contraception Day 2026, observed on 26 September. Explore its theme, history, importance, and the role of contraception in informed family planning.
World Pharmacists Day 2026 | Theme of World Pharmacists Day 2026
By PACE Hospitals • September 23, 2026
World Pharmacists Day 2026 is observed on 25 September. Discover the theme, history, importance, and role of pharmacists in promoting safe and effective healthcare.
World Lung Day 25 September 2026 - Theme, History & Importance | Theme of World Lung day 2026
By PACE Hospitals • September 23, 2026
World Lung Day 2026 is observed on 25 September. Discover its theme, history, importance, and how the day promotes awareness of lung health and diseases.
A quick patient guide for Understanding Endoscopic Spine Surgery
By PACE Hospitals • September 23, 2026
Understand endoscopic spine surgery, a minimally invasive treatment for spine conditions, including its Types, benefits, procedure, recovery, risks and complications, and outcomes.