మూత్ర పరీక్ష (CUE): విధానం, పారామితులు & ప్రయోజనాలపై నెఫ్రాలజిస్ట్ వివరణ

PACE Hospitals

మూత్ర పరీక్ష (Complete Urine Examination - CUE) అనేది మూత్రంలో ఉన్న భౌతిక, రసాయన, సూక్ష్మదర్శిని లక్షణాలను విశ్లేషించి, శరీరంలో జరిగే పలు మార్పులు లేదా వ్యాధులను గుర్తించడానికి ఉపయోగించే ముఖ్యమైన పరీక్ష. ఈ పరీక్ష ద్వారా మధుమేహం, (Diabetes) మూత్రపిండాల సమస్యలు, మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లు, కాలేయ సంబంధిత వ్యాధులు, మరియు కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. సాధారణంగా వైద్యులు రొటీన్ చెకప్‌లో భాగంగా లేదా అనుమానాస్పద లక్షణాలు ఉన్నప్పుడు ఈ పరీక్షను సూచిస్తారు. సరైన విధంగా నమూనా సేకరించడం మరియు నిర్ణీత పద్ధతిలో పరీక్ష నిర్వహించడం ద్వారా ఖచ్చితమైన ఫలితాలు పొందవచ్చు.


ఈ అవగాహన వీడియోలో ప్రముఖ నెఫ్రాలజీ నిపుణుడు డా. ఎ. కిషోర్ కుమార్ గారు, మూత్ర పరీక్ష (CUE) యొక్క విధానం, పరీక్షకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మూత్ర నమూనా సేకరణ పద్ధతి, మరియు ప్రయోగశాలలో పరీక్ష జరిగే ప్రక్రియను వివరంగా వివరిస్తారు. అదేవిధంగా భౌతిక లక్షణాలు (Physical Characteristics), రసాయన లక్షణాలు (Chemical Characteristics), మరియు సూక్ష్మదర్శిని పరీక్ష (Microscopic Examination) లో పరిశీలించే పారామితులు, వాటి సాధారణ పరిధులు, మరియు ఆ విలువల్లో మార్పులు రావడానికి గల సూచనలు గురించి సులభంగా అర్థమయ్యే రీతిలో వివరిస్తారు. అదనంగా, ఈ పరీక్ష ద్వారా గుర్తించగల వ్యాధులు, పరీక్ష ప్రయోజనాలు, మరియు క్యాన్సర్ వంటి సమస్యలను ఈ పరీక్ష యొక్క పాత్రను కూడా చర్చిస్తారు.ఈ వీడియో, మూత్ర పరీక్ష ప్రాముఖ్యతను అర్థం చేసుకునేలా మరియు సకాలంలో వైద్య సలహా పొందేందుకు మార్గదర్శకంగా ఉంటుంది.



Related Articles

PACE hospitals Podcast |Complete Urine Examination (CUE) test podcast | What is CUE Test
By PACE Hospitals April 17, 2025
Tune in to the PACE Hospitals podcast featuring Dr. A Kishore Kumar explaining the Complete Urine Examination (CUE) test covering Indications, Interpretation & Benefits.


Share on

Request an appointment

Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868

Appointment request - health articles

Recent Articles

Which doctor to consult for fainting spells or syncope | Fainting spells doctor | Syncope specialist
By PACE Hospitals June 30, 2026
Know which doctor to consult for fainting or sudden loss of consciousness and when to see an Emergency Physician, Cardiologist, or Neurologist at PACE Hospitals.
Endometriosis Surgery Cost in Hyderabad at PACE Hospitals, Endometriosis Surgery Cost estimate
By PACE Hospitals June 29, 2026
The cost of endometriosis surgery in Hyderabad at PACE Hospitals varies based on disease extent, procedure complexity, hospitalization, recovery needs, and overall patient health. Request a detailed estimate today.
Which doctor to consult for chest or back pain | Chest pain doctor | Back pain specialist
By PACE Hospitals June 29, 2026
Know which doctor to consult for sudden, severe ripping chest or back pain and when to see an Emergency Physician, Cardiologist, or CTVS Surgeon at PACE Hospitals.
Cost of Cervical Disc Replacement surgery in Hyderabad at PACE Hospitals, Cervical Disc Replacement
By PACE Hospitals June 29, 2026
The cost of cervical disc replacement surgery at PACE Hospitals in Hyderabad varies based on implant selection, number of levels treated, procedure complexity, hospitalization, recovery needs, and overall patient health. Get a detailed estimate today.
Successful Hernioplasty with Orchidectomy for Recurrent Inguinal Hernia at PACE Hospitals
By PACE Hospitals June 29, 2026
Discover how a 73 Y.O. male with recurrent right inguinal hernia was successfully treated with hernioplasty and orchidectomy by surgical gastroenterologists at PACE Hospitals.
Which doctor to consult for flank pain | Flank pain doctor | Acute flank pain treatment specialist
By PACE Hospitals June 29, 2026
Know which doctor to consult for acute, piercing flank pain and when to see an emergency physician, urologist, or nephrologist at PACE Hospitals, Hyderabad.