నడుము నొప్పి: కారణాలు, లక్షణాలు, వాస్తవాలు & అపోహల పై స్పైన్ సర్జన్ వివరణ

PACE Hospitals

నడుం నొప్పి (Back pain) అనేది అత్యంత సాధారణ ఆరోగ్య సమస్య. ఇది చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. సరైన భంగిమలో కూర్చోకపోవటం, ఎక్కువసేపు కూర్చోవడం, బరువైన వస్తువులు ఎత్తడం వంటి అలవాట్లు, అలాగే ఆర్థ్రైటిస్ (Arthritis), డిస్క్ జారిపోవడం (Slipped disc), సయాటికా (Sciatica) వంటి వ్యాధులు దీనికి కారణమవుతాయి. చాలా మంది వెంటనే ఉపశమనం కోసం ప్రయత్నిస్తారు కానీ నిజానికి మంచి ఫలితాల కోసం ముందుగా అసలు కారణాన్ని తెలుసుకోవడం అత్యంత అవసరం. “ఇది వృద్ధులకే వస్తుంది” లేదా “బరువు ఎక్కువగా ఉన్నవారికే వస్తుంది” వంటి అపోహలు చికిత్స ఆలస్యం అయ్యేలా చేస్తాయి. అసలు కారణాలను త్వరగా గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే దీర్ఘకాలిక సమస్యలు నివారించవచ్చు మరియు వెన్నెముక ఆరోగ్యం కాపాడవచ్చు.


ఈ వీడియోలో వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు డా. యు ఎల్ సందీప్ వర్మ గారు, నడుం నొప్పి లక్షణాలు, చికిత్సా మార్గాలు మరియు సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. విశ్రాంతి ఎంతవరకు ఉపయోగపడుతుందో, సరైన భంగిమలో కూర్చోకపోవటం లేదా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు, వ్యాయామం ప్రాధాన్యత, సపోర్ట్ బెల్ట్ల ఉపయోగం, ఎప్పుడు శస్త్రచికిత్స అవసరం అవుతుందో వివరిస్తారు. అదనంగా, జీవనశైలిలో మార్పులు, సురక్షితమైన వ్యాయామాలు, సరైన అలవాట్లు వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలను క్లుప్తంగా వివరిస్తారు. కారణాలను అర్థం చేసుకుని సరైన చికిత్సను అనుసరిస్తే దీర్ఘకాల ఉపశమనం సాధ్యమవుతుంది.



Related Articles

Back Pain Causes, Symptoms, Types, Diagnosis, Treatment & Prevention | What is Back Pain
By PACE Hospitals • November 14, 2025
Back pain can affect the spine, muscles, or nerves. Learn its types, causes, symptoms, diagnosis, treatment options, and prevention strategies for lasting relief and spinal health.
Back pain causes, myths & treatment explained by Dr. U L Sandeep Varma from PACE Hospitals.
By PACE Hospitals • August 8, 2025
In this video, Dr. U L Sandeep Varma from PACE Hospitals answers common questions about back pain including causes, myths, symptoms and treatments, with tips for recovery and spine health.
Back Pain Podcast Causes, Symptoms, Treatment Explained by Dr U L Sandeep Varma from PACE Hospitals.
By PACE Hospitals • June 26, 2025
పేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్ (Podcast) లో డా. యు. ఎల్. సందీప్ వర్మ గారితో కలిసి నడుము నొప్పి లక్షణాలు, సాధారణ కారణాలు, చికిత్సా మార్గాలు మరియు నివారణ చిట్కాల గురించి తెలుసుకోండి.


Share on

Request an appointment

Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868

Appointment request - health articles

Recent Articles

Rett Syndrome Awareness Month 2026 – Importance, History and Awareness
By PACE Hospitals • October 6, 2026
Rett Syndrome Awareness Month 2026 highlights this rare neurological disorder, its history, early signs, diagnosis, treatment, care, and support.
Breast Cancer Awareness Month October 2026 - Theme, History and Importance
By PACE Hospitals • October 5, 2026
Breast Cancer Awareness Month 2026, observed in October, highlights breast cancer awareness, early detection, screening, prevention, and timely treatment.
World Cerebral Palsy Day, 6 Oct 2026 - Importance, Theme & History
By PACE Hospitals • October 5, 2026
World Cerebral Palsy Day 2026, observed on 6 October, highlights awareness, inclusion, accessibility, and equal opportunities for people living with cerebral palsy.
Femoral hernia symptoms, causes and treatment
October 5, 2026
Learn about femoral hernia symptoms, causes, risk factors, diagnosis and treatment options, including when surgery may be needed to prevent complications.
World Meningitis Day 5 October 2026 - Importance & History | Theme of World Meningitis Day 2026
By PACE Hospitals • October 1, 2026
Learn about World Meningitis Day 2026, its theme, history, and the importance of awareness, early diagnosis, prevention, and timely treatment.
International Day of Older Persons 1 Oct 2026 - Importance, Theme & History
By PACE Hospitals • September 30, 2026
International Day of Older Persons 2026, observed on Oct 1, highlights the theme, history & importance of promoting the rights and well-being of older adults.