గ్యాస్ట్రోఎంటరైటిస్: లక్షణాలు మరియు చికిత్సపై గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వివరణ

PACE Hospitals

గ్యాస్ట్రోఎంటరైటిస్ (Gastroenteritis) అనేది జీర్ణాశయానికి సంబంధించిన ఒక సాధారణ సమస్య, ఇది జీర్ణమార్గంలో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దీని ప్రధాన కారణాల్లో వైరస్లు, బాక్టీరియా, కలుషితమైన ఆహారం లేదా నీరు తీసుకోవడం ఉంటాయి. దీని లక్షణాల్లో వాంతులు, విరేచనాలు, పొట్ట నొప్పి, జ్వరం, డీహైడ్రేషన్ ( శరీరంలో నీరు తగ్గడం) వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే శరీరానికి నీరు మరియు లవణాలు ఎక్కువగా కోల్పోయే ప్రమాదం ఉంది.


ఈ అవగాహన వీడియోలో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎమ్ సుధీర్ గారు, గ్యాస్ట్రోఎంటరైటిస్ యొక్క కారణాలు, గుర్తించవలసిన ప్రారంభ లక్షణాలు, మరియు దీనిని నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరిస్తారు. అలాగే నిర్ధారణ కోసం అవసరమైన పరీక్షలు, డీహైడ్రేషన్ తగ్గించడానికి మరియు ఇన్ఫెక్షన్ నివారణకు ఉపయోగించే వైద్యపద్ధతుల సమాచారం కూడా ఈ వీడియోలో అందిస్తారు. అలాగే చికిత్స తర్వాత ఎలా శరీరాన్ని కాపాడుకోవాలో, ఆహారపు సూచనలు, జీవనశైలిలో మార్పులు వంటి ముఖ్యమైన అంశాలను వివరంగా తెలియజేస్తారు.



Related Resources

PACE Hospitals podcast | Gastroenteritis podcast in Telugu with Dr. Mysore Sudhir
By PACE Hospitals • April 24, 2025
పేస్ హాస్పిటల్స్ పాడ్‌కాస్ట్ లో డాక్టర్ మైసూర్ సుధీర్ గారితో కలిసి గ్యాస్ట్రోఎంటరైటిస్ (కడుపు ఫ్లూ) లక్షణాలు, కారణాలు, సంక్లిష్టతలు, తాజా చికిత్సా విధానాలు మరియు నివారణ చిట్కాల గురించి తెలుసుకోండి.
What is Gastroenteritis | Gastroenteritis Symptoms & Causes | Gastroenteritis Treatment in India
By PACE Hospitals • April 5, 2025
Gastroenteritis, (or stomach flu) is an intestinal infection causing nausea, vomiting, and diarrhea. Explore its causes, symptoms, complications, diagnosis, treatment options, and ways to prevent it.


Share on

Request an appointment

Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868

Appointment request - health articles

Recent Articles

World Mental Health Day 10 October - Theme, Importance & History | Theme of World Mental Health Day
By PACE Hospitals • October 7, 2026
World Mental Health Day 2026 highlights the importance of mental well-being, awareness, support, and global efforts to promote better mental health for all.
Rett Syndrome Awareness Month 2026 – Importance, History and Awareness
By PACE Hospitals • October 6, 2026
Rett Syndrome Awareness Month 2026 highlights this rare neurological disorder, its history, early signs, diagnosis, treatment, care, and support.
World Sight Day, 8th October 2026 - Theme, Importance & History | World Sight Day
By PACE Hospitals • October 6, 2026
World Sight Day 2026 highlights eye health, vision care, its theme, history, and global efforts to prevent blindness and protect vision worldwide.
Breast Cancer Awareness Month October 2026 - Theme, History and Importance
By PACE Hospitals • October 5, 2026
Breast Cancer Awareness Month 2026, observed in October, highlights breast cancer awareness, early detection, screening, prevention, and timely treatment.
World Cerebral Palsy Day, 6 Oct 2026 - Importance, Theme & History
By PACE Hospitals • October 5, 2026
World Cerebral Palsy Day 2026, observed on 6 October, highlights awareness, inclusion, accessibility, and equal opportunities for people living with cerebral palsy.
Femoral hernia symptoms, causes and treatment
October 5, 2026
Learn about femoral hernia symptoms, causes, risk factors, diagnosis and treatment options, including when surgery may be needed to prevent complications.