భుజం నొప్పికి శాశ్వత పరిష్కారం: కారణాలు మరియు చికిత్సలు

PACE Hospitals

Listen to

తరచుగా వచ్చే శరీర రుగ్మతలలో భుజం నొప్పి ఒకటి. ఇది రోజువారీ కార్యకలాపాలు మరియు జీవన నాణ్యతపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది గాయం, భుజం కీళ్లను మితిమీరి వినియోగించడం, ఆర్థరైటిస్, రొటేటర్ కఫ్ చిరుగుట లేదా టెండినిటిస్‌తో సహా వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. భుజం నొప్పి యొక్క లక్షణాలు తరచుగా భుజం కీలు వద్ద నొప్పి, భుజం బిగుసుకుపోవుట మరియు కదలిక పరిధి తగ్గిపోవుట వంటివి ఉండి, ఓవర్‌హెడ్‌కు చేరుకోవడం లేదా వస్తువులను ఎత్తడం వంటి సాధారణ పనులను చేయడం సవాలుగా చేస్తుంది. 


సరైన భంగిమలో భుజం కదలికలు కలిగిఉండుట, భుజం కండరాలను బలోపేతం చేయడం మరియు ఒకే కోణం లో భుజాన్ని పదే పదే కదలించుట నివారించడం వంటి నివారణ చర్యలు భుజం నొప్పి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. భుజం నొప్పిని నిర్లక్ష్యం చేస్తే అది తీవ్రమవుతుంది, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా నివారించడానికి వైద్య సహాయం పొందడం చాలా అవసరం. 


భుజం నొప్పికి కారణాలు, సాధారణంగా కనిపించే లక్షణాలు మరియు సమర్థవంతమైన చికిత్సల గురించి తెలుసుకోవడానికి డా|| రఘురామ్, ఆర్థోపెడిక్‌ నిపుణులతో PACE హాస్పిటల్స్ పాడ్‌కాస్ట్‌ లో చేరండి | కన్సల్టెంట్, ట్రామా, షోల్డర్ మరియు మోకాలి ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, హిప్ మరియు మోకాలు జాయింట్ రీప్లేస్‌మెంట్ స్పెషలిస్ట్, PACE హాస్పిటల్స్, హైదరాబాద్. వీరు భుజం నొప్పి యొక్క నివారణ, చికిత్స తరవాత తిరిగి రాకుండా తీసుకోవలసిన చిట్కాలను కూడా వివరించారు.

      Share on

      Request an appointment

      Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868

      Appointment request - health articles

      Recent Articles

      Endometriosis Surgery Cost in Hyderabad at PACE Hospitals, Endometriosis Surgery Cost estimate
      By PACE Hospitals June 29, 2026
      The cost of endometriosis surgery in Hyderabad at PACE Hospitals varies based on disease extent, procedure complexity, hospitalization, recovery needs, and overall patient health. Request a detailed estimate today.
      Which doctor to consult for chest or back pain | Chest pain doctor | Back pain specialist
      By PACE Hospitals June 29, 2026
      Know which doctor to consult for sudden, severe ripping chest or back pain and when to see an Emergency Physician, Cardiologist, or CTVS Surgeon at PACE Hospitals.
      Cost of Cervical Disc Replacement surgery in Hyderabad at PACE Hospitals, Cervical Disc Replacement
      By PACE Hospitals June 29, 2026
      The cost of cervical disc replacement surgery at PACE Hospitals in Hyderabad varies based on implant selection, number of levels treated, procedure complexity, hospitalization, recovery needs, and overall patient health. Get a detailed estimate today.
      Successful Hernioplasty with Orchidectomy for Recurrent Inguinal Hernia at PACE Hospitals
      By PACE Hospitals June 29, 2026
      Discover how a 73 Y.O. male with recurrent right inguinal hernia was successfully treated with hernioplasty and orchidectomy by surgical gastroenterologists at PACE Hospitals.
      Which doctor to consult for flank pain | Flank pain doctor | Acute flank pain treatment specialist
      By PACE Hospitals June 29, 2026
      Know which doctor to consult for acute, piercing flank pain and when to see an emergency physician, urologist, or nephrologist at PACE Hospitals, Hyderabad.
      Which doctor to consult for sudden weakness | Sudden weakness doctor | Numbness specialist
      By PACE Hospitals June 28, 2026
      Know which doctor to consult for sudden one-sided weakness or numbness and when to see an emergency physician, neurologist, or neurosurgeon at PACE Hospitals.