మూత్రంలో ప్రోటీన్ : కారణాలు, లక్షణాలు & చికిత్సపై నెఫ్రాలజిస్ట్ వివరణ

PACE Hospitals

మూత్రంలో ప్రోటీన్ (Proteinuria) అనేది కిడ్నీ సంబంధిత సమస్య, ఇందులో కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల మూత్రంలో అధికంగా ప్రోటీన్ బయటకు వెళ్ళిపోతుంది. దీని ప్రధాన కారణాలుగా షుగర్ (Diabetes), బీపీ (Hypertension), కిడ్నీ వ్యాధులు (Kidney Disease), గర్భధారణలో ప్రీ-ఎక్లంప్సియా, ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన వ్యాయామం వంటి జీవనశైలి పరిస్థితులు ఉంటాయి. ముఖ్య లక్షణాలుగా ముఖం, కాళ్లలో వాపు, అలసట, బలహీనత, మూత్రంలో నురుగు కనిపించడం, బీపీ ఎక్కువగా ఉండడం ఉంటాయి. దీన్ని గుర్తించడానికి మూత్ర పరీక్షలు (Urine tests), రక్త పరీక్షలు, కిడ్నీ బయాప్సీ (Kidney Biopsy) వంటివి చేస్తారు. 


ఈ అవగాహన వీడియోలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎ కిషోర్ కుమార్ గారు, మూత్రంలో ప్రోటీన్ పోవడానికి గల కారణాలు, లక్షణాలు, నిర్ధారణ పరీక్షలు, దీర్ఘకాలికంగా వచ్చే సమస్యల గురించి వివరంగా చెప్పడమే కాకుండా, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు గురించి కూడా తెలియజేస్తారు. ముఖ్యంగా కారణాన్ని తగ్గించడం, బీపీ, షుగర్ నియంత్రణ, ఉప్పు తగ్గించడం, సరైన ఆహారం, జీవనశైలిలో మార్పుల వంటి సూచనలు కూడా అందిస్తారు. ఈ సమాచారం సమయానికి సమస్యను గుర్తించి కిడ్నీని కాపాడుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుంది.



Related Articles

Protein loss in urine (Proteinuria) - Symptoms, Causes and Treatment
By PACE Hospitals • February 21, 2021
Proteinuria occurs when excess protein leaks into urine, often due to kidney disease. Learn symptoms, causes, diagnosis tests, and treatment options.


Share on

Request an appointment

Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868

Appointment request - health articles

Recent Articles

International Stuttering Awareness Day 22 October 2026 - Importance, Theme & History
By PACE Hospitals • October 16, 2026
International Stuttering Awareness Day 2026 on 22 October raises awareness about stuttering, promotes understanding, and supports people with speech disorders.
World Osteoporosis Day, 20 October 2026 - Theme, Importance, History & Bone Health Tips
By PACE Hospitals • October 15, 2026
World Osteoporosis Day 2026 on 20 October highlights bone health awareness, its theme, history, and prevention tips to reduce osteoporosis risk and strengthen bones.
World Paediatric Bone and Joint Day, 19 October 2026 – Importance & History
By PACE Hospitals • October 15, 2026
World Paediatric Bone and Joint Day 2026 on 19 October raises awareness about children's bone and joint health, early care, and musculoskeletal conditions.
International Infection Prevention Week 19th – 25th October, 2026 | Theme, Importance & History
By PACE Hospitals • October 15, 2026
International Infection Prevention Week 2026, from 19th–25th October, promotes hygiene, infection control, and awareness to improve patient safety and public health.
World Iodine Deficiency Day, 21 October 2026 - Importance & History | World Iodine Deficiency Day
By PACE Hospitals • October 15, 2026
World Iodine Deficiency Day 2026 on 21 October highlights iodine's role in thyroid health, its importance in preventing iodine deficiency disorders, and awareness.
World Trauma Day 17 October 2026 - History, Importance and Preventive measures
By PACE Hospitals • October 13, 2026
World Trauma Day 2026 on 17 October raises awareness about trauma care, road safety, emergency response, and preventive measures to reduce injuries and save lives.