సార్కోమా : కారణాలు, లక్షణాలు, నిర్ధారణ మరియు చికిత్స పై ఆంకాలజిస్ట్ వివరణ

PACE Hospitals

సార్కోమా (Sarcoma) అనేది చాలా అరుదుగా కనిపించే తీవ్రమైన ఒక క్యాన్సర్ రకం. ఇది ఎముకలు, కండరాలు, కొవ్వు, నరాలు, రక్తనాళాల వంటి శరీరంలోని కనెక్టివ్ టిష్యూలలో (సంయోజక కణజాలాలో) ఏర్పడుతుంది. ఈ క్యాన్సర్ను రెండు రకాలుగా విభజిస్తారు — సాఫ్ట్ టిష్యూ సార్కోమా మరియు బోన్ సార్కోమా. దీన్ని గుర్తించడానికి ఎంఆర్ఐ (MRI), సీటీ స్కాన్ (CT), ఎక్స్రే (X-RAY) వంటి స్కానింగ్ పరీక్షలు చేయడం తో పాటు, బయాప్సీ ద్వారా కణాల పరీక్ష చేస్తారు. ప్రారంభ దశలో గుర్తించడం వల్ల చికిత్స సులభంగా జరగుతుంది మరియు చికిత్స ఫలితాలు కూడా అనుకూలంగా ఉండేఅవకాశముంది.


అనుభవజ్ఞుడైన సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ రమేష్ పరిమి సార్కోమా గురించి స్పష్టంగా వివరించడమే కాక, దీని కారణాలు, లక్షణాలు, నిర్ధారణ పద్ధతులు, చికిత్సా మార్గాలు, అలాగే నివారణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి కూడా సులభంగా అర్థమయ్యే విధంగా వివరణ ఇస్తారు. ఈ సూచనలను పాటించడం వల్ల సార్కోమా పట్ల అవగాహన పెరగడమే కాక, దీనిని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం కలుగుతుంది. ఇది సార్కోమా విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరమైన సమాచారం.



Related Articles

Breast Conserving Surgery (Lumpectomy) podcast by Dr. Ramesh Parimi from PACE Hospitals
By PACE Hospitals June 18, 2026
Learn the purpose, Benefits, risks, and recovery of breast conserving surgery (lumpectomy) with expert Dr. Ramesh Parimi. Listen to the full podcast episode now!
Telugu Podcast on chemotherapy  by Dr. Ramesh Parimi from PACE Hospitals
By PACE Hospitals April 30, 2026
Tune into the Chemotherapy Podcast with Dr. Ramesh Parimi at PACE Hospitals to learn its benefits, side effects, and supportive care tips.
Colorectal Cancer Types, Symptoms, Causes & Treatment Explained in Telugu from PACE Hospitals
By PACE Hospitals July 29, 2025
కొలొరెక్టల్ క్యాన్సర్ పై అవగాహన కోసం ఈ వీడియోలో PACE Hospitals ఆంకాలజిస్టు డాక్టర్ రమేష్ పరిమి గారి నుండి లక్షణాలు, రకాలు, దశలు, పరీక్షలు & చికిత్స సమాచారం పొందండి.


Share on

Request an appointment

Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868

Appointment request - health articles

Recent Articles

Endometriosis Surgery Cost in Hyderabad at PACE Hospitals, Endometriosis Surgery Cost estimate
By PACE Hospitals June 29, 2026
The cost of endometriosis surgery in Hyderabad at PACE Hospitals varies based on disease extent, procedure complexity, hospitalization, recovery needs, and overall patient health. Request a detailed estimate today.
Which doctor to consult for chest or back pain | Chest pain doctor | Back pain specialist
By PACE Hospitals June 29, 2026
Know which doctor to consult for sudden, severe ripping chest or back pain and when to see an Emergency Physician, Cardiologist, or CTVS Surgeon at PACE Hospitals.
Cost of Cervical Disc Replacement surgery in Hyderabad at PACE Hospitals, Cervical Disc Replacement
By PACE Hospitals June 29, 2026
The cost of cervical disc replacement surgery at PACE Hospitals in Hyderabad varies based on implant selection, number of levels treated, procedure complexity, hospitalization, recovery needs, and overall patient health. Get a detailed estimate today.
Successful Hernioplasty with Orchidectomy for Recurrent Inguinal Hernia at PACE Hospitals
By PACE Hospitals June 29, 2026
Discover how a 73 Y.O. male with recurrent right inguinal hernia was successfully treated with hernioplasty and orchidectomy by surgical gastroenterologists at PACE Hospitals.
Which doctor to consult for flank pain | Flank pain doctor | Acute flank pain treatment specialist
By PACE Hospitals June 29, 2026
Know which doctor to consult for acute, piercing flank pain and when to see an emergency physician, urologist, or nephrologist at PACE Hospitals, Hyderabad.
Which doctor to consult for sudden weakness | Sudden weakness doctor | Numbness specialist
By PACE Hospitals June 28, 2026
Know which doctor to consult for sudden one-sided weakness or numbness and when to see an emergency physician, neurologist, or neurosurgeon at PACE Hospitals.