ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వివరణ: జీర్ణ ఆరోగ్యానికి మార్గం

PACE Hospitals

Listen to

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) అనేది విస్తృతంగా గుర్తించబడిన జీర్ణ రుగ్మత, ఇది కడుపు నొప్పి, ఉబ్బరం, మరియు క్రమరహిత ప్రేగు కదలికలు (డయేరియా , మలబద్ధకం లేదా రెండూ) వంటి లక్షణాలతో పెద్ద ప్రేగులను ప్రభావితం చేస్తుంది. ప్రాణహాని లేనప్పటికీ , రోజువారీ పనులకి ఇబ్బంది కలిగించడం ద్వారా IBS జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఎందువల్ల సంభవిస్తుందో ఖచ్చితమైన కారణం తెలియలేదు , కానీ ఇది తరచుగా గట్ సెన్సిటివిటీ, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు మరియు కొన్ని ఆహారాలతో ముడిపడి ఉంటుంది.ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) పాడ్‌కాస్ట్ యొక్క ఈ భాగం, మీ సౌకర్యాన్ని మరియు శ్రేయస్సును తిరిగి పొందడంలో మీకు సహాయపడే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) యొక్క లక్షణాలు, ట్రిగ్గర్లు మరియు నిర్వహణ వ్యూహాలను అందించాము. 


డా|| మైసూర్ సుధీర్‌ గారితో PACE హాస్పిటల్స్ పాడ్‌కాస్ట్ కు స్వాగతం - సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు హెపాటాలజిస్ట్ PACE హాస్పిటల్స్‌ నుంచి IBS అంటే ఏమిటి, వివిధ రకాలు మరియు ఈ సాధారణ జీర్ణ రుగ్మత వెనుక ఉన్న వివిధ కారణాలు మరియు లక్షణాలను వివరించారు.


      Share on

      Request an appointment

      Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868

      Appointment request - health articles

      Recent Articles

      Successful TURP, Laser Cystolithotripsy done for Enlarged Prostate & Bladder Stones at PACE Hospital
      By PACE Hospitals May 15, 2026
      Explore a case study of a 72-year-old male from Zambia treated at PACE Hospitals for enlarged prostate and bladder stones using TURP and laser cystolithotripsy.
      Which Doctor to Consult for Fatty Liver | Fatty Liver Doctor | Fatty liver specialist
      By PACE Hospitals May 14, 2026
      Know which doctor to consult for fatty liver and when to seek urgent care. Expert guidance from PACE Hospitals, Hyderabad for comprehensive liver care.
      Which doctor to consult for chest pain | Chest pain doctor | Chest pain specialist
      By PACE Hospitals May 14, 2026
      Know which doctor to consult for chest pain and when to visit emergency care, cardiologist, gastroenterologist, or pulmonologist. Guidance from PACE Hospitals, Hyderabad.
      Hypertension podcast by Dr. Snigda Panuganti from PACE Hospitals
      By PACE Hospitals May 14, 2026
      Join Dr. Snigda Panuganti at PACE Hospitals to uncover why hypertension is the "silent killer." Learn about early signs, monitoring, and tips for better heart health.
      Successful Near-Total Thyroidectomy for Multinodular Goiter Treatment at PACE Hospitals
      By PACE Hospitals May 14, 2026
      Case study of a 27 Y.O. female with multinodular goiter, treated with near-total thyroidectomy, preserving nerves and vital structures, by oncologist at PACE Hospitals.
      World Hypertension Day | Theme of World Hypertension day 2026 | What causes High Blood Pressure
      By PACE Hospitals May 14, 2026
      Celebrate World Hypertension Day 2026! Learn the risks of high blood pressure, find tips for heart health, and join the global mission to measure and manage your BP.