కాళ్ళల్లో నరాలు ఎందుకు ఉబ్బుతాయి? వేరికోస్‌ వెయిన్స్‌ కారణాలు & చికిత్స

PACE Hospitals

Listen to

వేరికోస్‌ వెయిన్స్‌ (Varicose Veins) అనేవి కాళ్లలో కనిపించే ఉబ్బిన, వంకరగా తిరిగిన నరాలు. ఎక్కువసేపు నిలబడటం, కూర్చోవడం, అధిక బరువు, వయస్సు, గర్భధారణ, కుటుంబ చరిత్ర వంటి కారణాల వల్ల కాళ్ల నరాల్లో రక్తప్రసరణ సరిగా జరగక ఈ సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల కాళ్ల నొప్పి, వాపు, బరువుగా అనిపించడం, రాత్రివేళ కాళ్లలో పట్టేయడం, చర్మం రంగు మారడం, దురద లేదా గాయాలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే తీవ్రమైన సమస్యలు, చర్మ మార్పులు మరియు నయం కాని పుండ్లను నివారించవచ్చు.


ప్రతి రోజు కాళ్లను పరిశీలించడం, ఎక్కువసేపు ఒకే స్థితిలో నిలబడకుండా లేదా కూర్చోకుండా ఉండడం, కాళ్లను కొద్దిసేపు పైకి ఎత్తి విశ్రాంతి ఇవ్వడం, సరైన వ్యాయామం చేయడం, అవసరమైతే కంప్రెషన్ స్టాకింగ్స్ వాడడం మరియు వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా వేరికోస్ వీన్స్ సమస్యను నియంత్రించవచ్చు.


ఈ ఎపిసోడ్‌లో వేరికోస్‌ వెయిన్స్‌ (Varicose Veins) గురించి మాట్లాడుకుందాం — కాళ్లలో నరాలు ఎందుకు ఉబ్బుతాయి, వాటిని ఎలా గుర్తించాలి, ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి, అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సలు ఏవో తెలుసుకుందాం.


పేస్ హాస్పిటల్స్ పాడ్‌కాస్ట్ (PACE Hospitals Podcast) లో డా. లక్ష్మి కుమార్ చలమర్ల, సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ మరియు అబ్డామినల్ ఇమేజింగ్ స్పెషలిస్ట్, PACE Hospitals, హైటెక్ సిటీ, హైదరాబాద్, ఇండియా — వేరికోస్‌ వెయిన్స్‌  సంబంధించిన తరచుగా ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్నారు.


Share on

Request an appointment

Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868

Appointment request - health articles

Recent Articles

World Pharmacists Day 2026 | Theme of World Pharmacists Day 2026
By PACE Hospitals September 23, 2026
World Pharmacists Day 2026 is observed on 25 September. Discover the theme, history, importance, and role of pharmacists in promoting safe and effective healthcare.
World Lung Day 25 September 2026 - Theme, History & Importance | Theme of World Lung day 2026
By PACE Hospitals September 23, 2026
World Lung Day 2026 is observed on 25 September. Discover its theme, history, importance, and how the day promotes awareness of lung health and diseases.
A quick patient guide for Understanding Endoscopic Spine Surgery
By PACE Hospitals September 23, 2026
Understand endoscopic spine surgery, a minimally invasive treatment for spine conditions, including its Types, benefits, procedure, recovery, risks and complications, and outcomes.
World Alzheimer's Day 21 September 2026 | Theme, History & Importance
By PACE Hospitals September 18, 2026
Learn about World Alzheimer’s Day 2026, observed on 21 September, including its theme, history, importance, and the need for Alzheimer’s awareness.
Usher Syndrome Awareness Day, 19  Sept - Theme, History & Importance
By PACE Hospitals September 16, 2026
Learn about Usher Syndrome Awareness Day 2026 on 19 September, including its importance, and the need for greater awareness of this rare genetic condition.
World Patient Safety Day 2026 Theme, History and Objectives | Theme of World Patient Safety Day 2026
By PACE Hospitals September 16, 2026
Learn about World Patient Safety Day 2026, observed on 17 September, including its theme, history, objectives, and the importance of safer healthcare for all.